పంజాబ్ టార్గెట్ 145, సెహ్వాగ్ డకౌట్ | Champions League Twenty20: Kings XI Pujab Target 145 | Sakshi
Sakshi News home page

పంజాబ్ టార్గెట్ 145, సెహ్వాగ్ డకౌట్

Sep 18 2014 9:49 PM | Updated on Sep 2 2017 1:35 PM

పంజాబ్ టార్గెట్ 145, సెహ్వాగ్ డకౌట్

పంజాబ్ టార్గెట్ 145, సెహ్వాగ్ డకౌట్

ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది

ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. 
 
పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి. అయితే 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement