బాలకృష్ణులతో ఉట్టివేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

May Lord Krishna blessings bring you everything you desire for, Tweets YS Jagan Mohan Reddy - Sakshi

శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో మీ కోరికలు నెరవేరాలి: వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖపట్నం : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో మీ కోరికలన్నీ నెరవేరాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం మీకు, మీ ఆత్మీయులకు సుఖసంతోషాలను, సమృద్ధిని అందించాలి’  అని వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఉట్టి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి వేషధారణలోని చిన్నారులతో జననేత ఉట్టికొట్టించారు. బాలకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో సరదాగా గడిపారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top