తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కల్పవృక్షంపై, రాత్రి హనుమంతునిపై అమ్మవారు భక్తులను కటాక్షించారు.
తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కల్పవృక్షంపై, రాత్రి హనుమంతునిపై అమ్మవారు భక్తులను కటాక్షించారు. వేలాదిమంది భక్తులు, వందలాదిగా కళాకారులు అమ్మవారి సేవలో తరించారు.