విద్యార్థుల మృతిపై సోనియా సంతాపం | Sonia Gandhi condoles death of students in Himachal Pradesh | Sakshi
Sakshi News home page

విద్యార్థుల మృతిపై సోనియా సంతాపం

Jun 9 2014 8:09 PM | Updated on Oct 22 2018 9:16 PM

విద్యార్థుల మృతిపై సోనియా సంతాపం - Sakshi

విద్యార్థుల మృతిపై సోనియా సంతాపం

బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటనపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటనపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థులకు సోనియా ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

సోనియా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్తో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగిఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్కు చెందిన విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలు విద్యార్థులు 24 మంది నదిలో గల్లంతయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement