కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు | Seventh Pay Commission submits report in salary of 50 lakh central government employees | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

Nov 19 2015 8:09 PM | Updated on Aug 20 2018 9:16 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు - Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.వారి జీతభత్యాలు అమాంతంగా పెరగనున్నాయి.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. వారి జీతభత్యాలు అమాంతంగా పెరగనున్నాయి. ఏకంగా 16శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలని ప్రతిపాదిస్తూ ఏడో వేతన సంఘం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక ఇచ్చింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు, 54 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధిచేకూరనుంది. కొత్త వేతనం జనవరి 1, 2016 నుంచి అమలుకానుంది. మొత్తం 23.5శాతం జీతభత్యాలు పెరగనున్నాయి. కనీస వేతనం రూ.18 వేలు ఉండాలని కూడా వేతన సంఘం సిఫార్సు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement