కేబినెట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండదు: వెంకయ్య | RSS will have no role in cabinet formation: M.Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

కేబినెట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండదు: వెంకయ్య

May 18 2014 11:47 AM | Updated on Aug 14 2018 4:24 PM

కేబినెట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండదు: వెంకయ్య - Sakshi

కేబినెట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండదు: వెంకయ్య

తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులేస్తోంది.

న్యూఢిల్లీ: తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులేస్తోంది. కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రధాన పాత్ర ఉంటుందనే వార్తలను బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ఖండించారు. కేంద్ర కేబినెట్ లో ఆర్ఎస్ఎస్ ఎలాంటి పాత్ర పోషించడం లేదంటూ వెంకయ్య విరణ ఇచ్చారు. 
 
ఆర్ఎస్ఎస్ నేతలను కలువడంలో ఎలాంటి విశేషం లేదు. ఎప్పుటిలానే ఆర్ఎస్ఎస్ ను కలిశాం. కేబినేట్ కూర్పులో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదు అని వెంకయ్యనాయుడు మీడియాకు వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement