సేవల కోసం రైల్వే యాప్‌ | Railway app to offer multiple services | Sakshi
Sakshi News home page

సేవల కోసం రైల్వే యాప్‌

Oct 30 2016 2:35 PM | Updated on Sep 4 2017 6:46 PM

రైల్వే ప్రయాణికులకు ఒకే మొబైల్‌ యాప్‌పై అన్ని సౌకర్యాలను రైల్వే శాఖ కల్పించనుంది.

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు  ఒకే మొబైల్‌ యాప్‌పై అన్ని సౌకర్యాలను రైల్వే శాఖ కల్పించనుంది. మొత్తం 17 రకాల సేవలను అందించనుంది.

కూలీలు, టాక్సీ, గదుల బుకింగ్, వృద్ధులకు, వికలాంగులకు వీల్‌చైర్‌ సదుపాయం వంటి సేవలను అందించే యాప్‌ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం టికెట్, ఆహారానికి సంబంధించి మాత్రమే సేవలు ఉన్నాయి.

Advertisement

పోల్

Advertisement