నేను ఖచ్ఛితంగా ఓటు వేసేదాన్ని... | If I was home, I'd definitely be voting | Sakshi
Sakshi News home page

నేను ఖచ్ఛితంగా ఓటు వేసేదాన్ని...

Feb 21 2017 7:49 PM | Updated on Apr 3 2019 6:34 PM

ఓటు వేయడం ​అందరి బాధ్యత అని తాను ఇండియాలో ఉండి వుంటే మున్సిపల్‌ ఎన్నికల్లో ఖచ్ఛితంగా ఓటు వేసే దానిని అని ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో తెలిపింది.

లాస్‌ఏంజిల్స్‌: ఓటు వేయడం ​అందరి బాధ్యత అని తాను ఇండియాలో ఉండి వుంటే మున్సిపల్‌ ఎన్నికల్లో ఖచ్ఛితంగా ఓటు వేసే దానిని అని ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో క్వాంటికో టీవీ సీరియల్‌ షూటింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే నటీనటులు రేఖ, గుల్జార్‌, రణవీర్‌ సింగ్‌, అనుష్క శర్మ, జోయా అక్తర్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ప్రముఖ నటుడు యంగ్ హీరో వరుణ్ ధావన్కు చేదు అనుభవం ఎదురైంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన వరుణ్‌ని ఓటు లేదంటూ ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement