'వినోద్ మెహతాను ఆదర్శంగా తీసుకోండి' | every journalist should inspire by vinod mehta, says sonia gandhi | Sakshi
Sakshi News home page

'వినోద్ మెహతాను ఆదర్శంగా తీసుకోండి'

May 9 2015 7:14 PM | Updated on Oct 22 2018 9:16 PM

'వినోద్ మెహతాను ఆదర్శంగా తీసుకోండి' - Sakshi

'వినోద్ మెహతాను ఆదర్శంగా తీసుకోండి'

నేటితరం జర్నలిస్టులకు దివంగత జర్నలిస్టు వినోద్ మెహతా ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు.

ఢిల్లీ: నేటితరం జర్నలిస్టులకు దివంగత జర్నలిస్టు వినోద్ మెహతా ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. శనివారం జీకే రెడ్డి స్మారక అవార్డును వినోద్ మెహతా భార్య సునీత మెహతాకు సోనియా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నిబద్ధత, సమర్ధతకు మరోపేరే వినోద్ మెహతా అని కొనియాడారు.

 

కాంగ్రెస్ పై ఆయన చేసే విమర్శలను నిర్మాణాత్మకంగా తీసుకునేవాళ్లమని సోనియా గాంధీ అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువల కోసం వినోద్ మెహతా తన కలాన్ని ఝుళిపించేవారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement