ముంబైలో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి | Building Collapsed Due To Heavy Rains In Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి

Jul 16 2020 9:45 PM | Updated on Jul 16 2020 9:51 PM

Building Collapsed Due To Heavy Rains In Mumbai - Sakshi

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు నగరంలోని ఓ అయిదంతస్తుల భవనం కూలి ఒకరు మృతి చెందగా, మరో నలుగురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటికి‌‌ తీసింది. సుమారు 20 మందికిపైగా ‌శిధిలాల‌ కింద ఇరుక్కుని ఉంటారని భావిస్తున్నారు. ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు

Advertisement
 
Advertisement
Advertisement