కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి | b vinod kumar meeting with venkaiah naidu | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి

May 26 2016 1:58 AM | Updated on Sep 4 2017 12:55 AM

కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి

కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి

స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఎంపీ వినోద్

సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో కలిసి వెంకయ్యనాయుడితో ఈ అంశంపై చర్చించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాబితాలో చేరేందుకు కరీంనగర్ ప్రణాళికలో కొన్ని సంస్కరణలు అవసరమని, దీనిపై అధికారులకు సూచనలిచ్చిన ట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement