లాయర్‌తో లవ్ | Love with an Lawyer | Sakshi
Sakshi News home page

లాయర్‌తో లవ్

Apr 22 2014 11:30 PM | Updated on Sep 2 2017 6:23 AM

లాయర్‌తో లవ్

లాయర్‌తో లవ్

‘‘ఒక లాయర్‌కి, జర్నలిస్ట్‌కి మధ్య సాగే ప్రేమకథ ఇది. లాయర్‌గా జగపతిబాబు, జర్నలిస్టుగా భూమిక అద్భుతమైన నటన కనబర్చారు.

‘‘ఒక లాయర్‌కి, జర్నలిస్ట్‌కి మధ్య సాగే ప్రేమకథ ఇది. లాయర్‌గా జగపతిబాబు, జర్నలిస్టుగా భూమిక అద్భుతమైన నటన కనబర్చారు. ప్రముఖ హిందీ నటుడు గుల్షన్ గ్రోవర్ ఇందులో కీలక పాత్ర పోషించారు’’ అని ‘ఏప్రిల్ ఫూల్’ చిత్ర దర్శకుడు కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పారు. జగపతిబాబు, భూమిక, రణధీర్, సృష్టి ముఖ్య తారలుగా జీఎల్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఇందులో తాగుబోతు రమేశ్, ధనరాజ్ పాత్రలు ఆద్యంతం అలరిస్తాయి. సంగీత దర్శకుడు డా. బంటి చక్కటి పాటలిచ్చారు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement