అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్ | Keerthy Suresh paints a special picture for Vijay | Sakshi
Sakshi News home page

అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్

Jun 23 2017 2:32 PM | Updated on Sep 5 2017 2:18 PM

అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్

అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్

స్టార్ హీరోల అభిమానుల లిస్ట్ సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఉంటారు. ముఖ్యంగా తిరుగులేని స్టార్

స్టార్ హీరోల అభిమానుల లిస్ట్ సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఉంటారు. ముఖ్యంగా తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న కోలీవుడ్ హీరో విజయ్ లాంటి హీరోలకు ఈ లిస్ట్ మరింత భారీగా ఉంటుంది. గురువారం ఈ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ ఓ గిఫ్ట్ రెడీ చేసింది.

తన అభిమాన నటుడి కోసం తానే స్వయంగా ఓ కలర్ పెయింటింగ్ను రెడీ చేసింది. ఆ పెయింటింగ్ ఫొటోలను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకుంది. విజయ్ కి వీరాభిమని అయిన కీర్తి సురేష్ ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన భైరవ సినిమాతో ఆయనకు జోడిగా నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement