ఓవర్సీస్‌లో దుమ్ములేపుతున్న ‘ఎఫ్‌2’

F2 Collected Two Million Dollars In Overseas - Sakshi

వంద కోట్ల గ్రాస్‌ను దాటి సంచలనం సృష్టించిన ఎఫ్‌2.. ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతోంది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. సంక్రాంతి బరిలో దిగి.. సూపర్‌హిట్‌గా నిలిచింది ఎఫ్‌2. ఇప్పటికీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా రన్‌ అవుతోంది. 

ఈ చిత్రం ఓవర్సీస్‌లో రెండు మిలియన్ల మార్కును చేరినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని మలిచారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top