బిపాసా సెలవు వైభోగం.. | Bipasha Basu to buy a holiday home in Goa | Sakshi
Sakshi News home page

బిపాసా సెలవు వైభోగం..

Dec 30 2014 12:40 AM | Updated on Oct 17 2018 4:29 PM

బిపాసా సెలవు వైభోగం.. - Sakshi

బిపాసా సెలవు వైభోగం..

ఈ మధ్యకాలంలో అలోన్ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్న బిపాసాబసు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వీలు కుదరడంతో ఎగిరి గంతేస్తోంది.

ఈ మధ్యకాలంలో అలోన్ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్న బిపాసాబసు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వీలు కుదరడంతో ఎగిరి గంతేస్తోంది. ‘ఛుట్టీ మిల్‌గయా.. యాహూ’ అంటూ ట్విట్టర్‌లో కూసింది. హారర్ థీమ్‌తో వస్తున్న అలోన్ మూవీ కోసం బిపాసా అవిశ్రాంతంగా పని చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం జనవరిలో స్క్రీన్ మీదకు రావాల్సి ఉంది. అయితే న్యూ ఇయర్ కోసం నాలుగు రోజులు సెలవు తీసు తీసుకుంది. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆమె ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement