చితక్కొట్టుకున్న ఆటగాళ్లు | Royal Navy and French Navy involved in furious rugby brawl | Sakshi
Sakshi News home page

చితక్కొట్టుకున్న ఆటగాళ్లు

Mar 24 2016 6:38 PM | Updated on Sep 3 2017 8:29 PM

చితక్కొట్టుకున్న ఆటగాళ్లు

చితక్కొట్టుకున్న ఆటగాళ్లు

రగ్బీ మ్యాచ్‌లో బాల్ కోసం కొట్టుకోవడం గురించి విన్నాం కానీ, ఏకంగా గ్రౌండ్‌లోనే ఆటగాళ్లు ఒకరిని ఒకరు చితకొట్టుకున్నారు.

రగ్బీ మ్యాచ్‌లో బాల్ కోసం కొట్టుకోవడం గురించి విన్నాం కానీ, ఏకంగా గ్రౌండ్‌లోనే ఆటగాళ్లు ఒకరిని ఒకరు చితకొట్టుకున్నారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లోని టోలాన్‌లో బుధవారం రాత్రి రగ్బీ మ్యాచ్ జరుగుతుండగా చోటు చేసుకుంది. బాబ్‌కాక్ ఇంటర్నేషనల్ ట్రోపీలో భాగంగా బ్రిటీష్ రాయల్ నేవీ, ఫ్రాన్స్ మెరైన్ నేవీ జట్ల మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరిగింది.

మ్యాచ్ జరుగుతుండగానే గ్రే కలర్ డ్రెస్సుల్లో రాయల్ నేవీ ఆటగాళ్లు, బ్లూ కలర్ డ్రెస్‌లో ఫ్రెంచ్ ఆటగాళ్లు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. రెఫరీ ఎంత ప్రయత్నించినా సయోద్యకుదరకపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు తన్నుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement