జర్మనీ చాన్స్‌లర్ కార్యాలయానికి సీల్ | german chancellor office sealed after finding suspicious package | Sakshi
Sakshi News home page

జర్మనీ చాన్స్‌లర్ కార్యాలయానికి సీల్

Jan 6 2016 2:31 PM | Updated on Sep 3 2017 3:12 PM

జర్మనీ చాన్స్‌లర్ కార్యాలయానికి సీల్

జర్మనీ చాన్స్‌లర్ కార్యాలయానికి సీల్

జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయం సమీపంలో అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దాంతో వెంటనే కార్యాలయానికి సీల్ వేశారు.

జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయం సమీపంలో అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దాంతో వెంటనే కార్యాలయానికి సీల్ వేశారు.

పసుపు రంగులో ఉన్న నాలుగు ప్లాస్టిక్ క్రేట్లు మెర్కెల్ కార్యాలయం సమీపంలో ఉండటంతో వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని సీజ్ చేసి.. తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అత్యవసర బృందాలు అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement