శరీరాన్నే డిస్‌ప్లే స్క్రీన్‌గా మార్చే ‘ఈ-స్కిన్’ | Display screen body changes 'E-skin | Sakshi
Sakshi News home page

శరీరాన్నే డిస్‌ప్లే స్క్రీన్‌గా మార్చే ‘ఈ-స్కిన్’

Apr 19 2016 2:47 AM | Updated on Sep 3 2017 10:11 PM

శరీరాన్నే డిస్‌ప్లే స్క్రీన్‌గా మార్చే ‘ఈ-స్కిన్’

శరీరాన్నే డిస్‌ప్లే స్క్రీన్‌గా మార్చే ‘ఈ-స్కిన్’

శరీరం పైనుంచే ఆరోగ్య సంబంధమైన అన్ని విషయాలను చూసుకునే ఎలక్ట్రానిక్ చర్మాన్ని జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

టోక్యో: శరీరం పైనుంచే ఆరోగ్య సంబంధమైన అన్ని విషయాలను చూసుకునే ఎలక్ట్రానిక్ చర్మాన్ని జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టాటూల మాదిరిగా ఉండే ఈ-స్కిన్  శరీరానికి అతుక్కుని ఉంటుంది. రక్తంలో ప్రాణవాయువు స్థాయులు, గుండె కొట్టుకునే వేగం వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అతి సన్నగా ఉండే ఈ ఎలక్ట్రానిక్ చర్మం, గాలిలోనూ అటూ ఇటూ కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్‌ను ఉపయోగించి శరీర సంబంధ విషయాలను ఇది ప్రదర్శిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement