మహిళపై చైన్ స్నాచర్ల దాడి | woman attacked by chain snatchers | Sakshi
Sakshi News home page

మహిళపై చైన్ స్నాచర్ల దాడి

Nov 10 2015 10:01 AM | Updated on Sep 3 2017 12:20 PM

హైదరాబాద్లోని కంచన్బాగ్ పరిధిలో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.

హైదరాబాద్ : హైదరాబాద్లోని కంచన్బాగ్ పరిధిలో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడిచి వెళ్తున్న మహిళపై దాడి చేసి... ఆమె మెడలో బంగారం గొలుసును తెంచుకుని... బైక్పై పరారైయ్యారు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలని సమీపంలోని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement