'గ్రేటర్' ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది: డీజీపీ | voting is doing very peacefull, says DGP anurag sharma | Sakshi
Sakshi News home page

'గ్రేటర్' ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది: డీజీపీ

Feb 2 2016 11:29 AM | Updated on Aug 14 2018 4:32 PM

'గ్రేటర్' ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది: డీజీపీ - Sakshi

'గ్రేటర్' ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది: డీజీపీ

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంటోంది.

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంటోంది. ఉదయం 11 గంటల వరకు 15 శాతం ఓటింగ్ నమోదైందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రారంభం నుంచి ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని డీజీపీ మీడియాకు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనకసాగుతుందన్న విషయం అందరికీ విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement