సెల్ఫీ టేస్ట్ | Taste selphi | Sakshi
Sakshi News home page

సెల్ఫీ టేస్ట్

Nov 11 2014 11:40 PM | Updated on Sep 2 2017 4:16 PM

సెల్ఫీ టేస్ట్

సెల్ఫీ టేస్ట్

సెల్ఫీ ట్రెండ్ విజృంభణతో సిటీలో ప్రమోషన్ యాక్టివిటీస్‌కు అది ఊతమిస్తోంది. బేగంపేటలోని లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌లో ఉన్న...

సెల్ఫీ ట్రెండ్ విజృంభణతో సిటీలో ప్రమోషన్ యాక్టివిటీస్‌కు అది  ఊతమిస్తోంది. బేగంపేటలోని లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌లో ఉన్న
 ఓరిస్ డే థాలి రెస్టారెంట్ అందిస్తున్న ఆఫర్ అందుకో లే‘టేస్ట్’ ఎగ్జాంపుల్. ఈ రెస్టారెంట్‌లో సరికొత్త మెనూ అందించే రుచులను టేస్ట్ చేస్తూ... తమతో పాటు డిషెస్‌ను కూడా కలిపి చక్కగా బంధించిన సెల్ఫీలకు ప్రత్యేక ఆఫర్లు, బహుమతులు అందిస్తున్నారు.

దాంతో వచ్చిన అతిథులంతా నచ్చిన ఫుడ్‌ని ఆస్వాదిస్తూనే మెచ్చే విధంగా సెల్ఫీలు క్లిక్ మనిపిస్తున్నారు. ‘‘గెస్ట్స్ తీసిన సెల్ఫీలను వాట్సప్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేస్తే వాటిలో ఎంపిక చేసి గిఫ్ట్స్, డిస్కౌంట్స్ ఇస్తున్నాం. మరోవైపు మా బఫే మెనూలో ఐటమ్స్‌ను బాగా పెంచాం. మంగళవారం స్పెషల్‌గా రూ.199కే బఫేని అందిస్తున్నాం’’ అని రెస్టారెంట్ మేనేజర్ బసంత్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement