ఆదివారం సెలవు సీఎంకేనా?: డీకే | Sunday holiday to only for CM ? : DK aruna | Sakshi
Sakshi News home page

ఆదివారం సెలవు సీఎంకేనా?: డీకే

Mar 21 2016 12:21 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఆదివారం సెలవు సీఎంకేనా?: డీకే - Sakshi

ఆదివారం సెలవు సీఎంకేనా?: డీకే

గతంలో ఎప్పుడూ లేనివిధంగా అసెంబ్లీ సమావేశాలను ఆదివారం నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సభలో లేకుండా పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: గతంలో ఎప్పుడూ లేనివిధంగా అసెంబ్లీ సమావేశాలను ఆదివారం నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సభలో లేకుండా పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఆదివారం వస్తే నియోజకవర్గానికి పోవడమో లేకుంటే కుటుంబసభ్యులతో గడపటమో సహజమన్నారు. 

కేసీఆర్‌కు ఉన్న ఆదివారం సెలవు సభ్యులకు వద్దా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను చర్చించకుండా సభను మొక్కుబడిగా నడిపించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement