సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం | Sentence to be pronounced tomorrow in the Satyam computers case | Sakshi
Sakshi News home page

సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం

Apr 9 2015 11:18 AM | Updated on Sep 3 2017 12:05 AM

సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం

సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం

సత్యం కుంభకోణం కేసులో దోషులకు శుక్రవారం శిక్ష ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రామలింగరాజును దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో దోషులకు శుక్రవారం శిక్ష ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రామలింగరాజును దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.  రామలింగరాజు సహా పదిమందిపై నేరం రుజువైంది. మరోవైపు దోషులకు శిక్షలపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.  కాగా ఈ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి 46 పేజల తీర్పును చదివి వినిపించారు. దోషులకు గరిష్టంగా ఏడేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement