కేరళలో సత్తుసింగ్ అరెస్ట్ | sattu sing arrested in kerala | Sakshi
Sakshi News home page

కేరళలో సత్తుసింగ్ అరెస్ట్

Dec 10 2016 8:20 AM | Updated on Aug 20 2018 4:27 PM

కేరళలో సత్తుసింగ్ అరెస్ట్ - Sakshi

కేరళలో సత్తుసింగ్ అరెస్ట్

'నానక్‌రాంగూడ' భవన యజమాని సత్తు సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్: పదకొండు మందిని బలి తీసుకున్న నానక్‌రాంగూడ భవన యజమాని సత్తు సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అతను ఎవరికీ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలించి, చివరికి కేరళలో ఉన్నట్లు తెలుసుకుని పట్టుకున్నారు.

కాగా, ఈ ఘటనలో భవన శిథిలాల తొలగింపు పూర్తయింది. అధికార యంత్రాంగం 28 గంటల పాటు నిర్విరామంగా పనిచేసింది. మొత్తం 11 మంది చనిపోగా ఇద్దరిని మాత్రమే రక్షించ గలిగారు.

Advertisement
 
Advertisement
Advertisement