ఢిల్లీ రేడియా కేంద్రం డైరెక్టర్‌గా శైలజ | Sailaja Suman is the first female director of the Delhi Radio Center | Sakshi
Sakshi News home page

ఢిల్లీ రేడియా కేంద్రం డైరెక్టర్‌గా శైలజ

Aug 3 2017 1:39 AM | Updated on Sep 17 2017 5:05 PM

ఢిల్లీ రేడియా కేంద్రం డైరెక్టర్‌గా శైలజ

ఢిల్లీ రేడియా కేంద్రం డైరెక్టర్‌గా శైలజ

ఢిల్లీ రేడియో (ఆకాశవాణి) కేంద్రం తొలి మహిళా డైరెక్టర్‌గా శైలజా సుమన్‌ నియమితు లయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ రేడియో (ఆకాశవాణి) కేంద్రం తొలి మహిళా డైరెక్టర్‌గా శైలజా సుమన్‌ నియమితు లయ్యారు. శైలజ 35 ఏళ్లుగా ఆకాశవాణి, దూరదర్శ న్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. శైలజ ఆధ్వర్యంలో రూపొందించిన పలు కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. విజయవాడలో దూరదర్శన్‌ సప్తగిరి కేంద్రం పూర్తి స్థాయిలో ఏర్పడేందుకు ఆమె విశేష కృషి చేశారు.

Advertisement

పోల్

Advertisement