ఘనంగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ వేడుకలు | Richly 'srimantudu' success celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ వేడుకలు

Aug 10 2015 12:50 AM | Updated on Aug 9 2018 7:30 PM

ఘనంగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ వేడుకలు - Sakshi

ఘనంగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ వేడుకలు

ప్రిన్స్ మహేష్‌బాబు జన్మదినం, శ్రీమంతుడు సినిమా సక్సెస్ సందర్భంగా ఆదివారం ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్

కాచిగూడ: ప్రిన్స్ మహేష్‌బాబు జన్మదినం, శ్రీమంతుడు సినిమా సక్సెస్ సందర్భంగా ఆదివారం ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యంలో సంధ్య థియేటర్‌లో కేక్ కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షుడు, జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు మధు, బ్యాంకు రాజు, రాజారెడ్డి, మహేందర్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బిఆర్ రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement