యువతిపై హాస్టల్ యజమాని అత్యాచారయత్నం | Rape attempt in hostel at bk guda | Sakshi
Sakshi News home page

యువతిపై హాస్టల్ యజమాని అత్యాచారయత్నం

Jun 16 2016 10:34 AM | Updated on Sep 4 2017 2:38 AM

ఎస్‌ఆర్ నగర్‌ పరిధిలోని బీకేగూడలో ఉన్న ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్‌లో ఓ యువతిపై గురువారం లైంగిక దాడి యత్నం జరిగింది.

హైదరాబాద్‌: ఎస్‌ఆర్ నగర్‌ పరిధిలోని బీకేగూడలో ఉన్న ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్‌లో ఓ యువతిపై గురువారం లైంగిక దాడి యత్నం జరిగింది. హాస్టల్ యజమాని రవీందర్ యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడబోయాడు. రవీందర్ నుంచి తప్పించుకున్న యువతి ఎస్‌ఆర్‌నగర్ పోలీసులను ఆశ్రయిచింది. రవీంద్రపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.... రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement