నగరంలోని చార్మినార్ వద్ద ఉన్న చారిత్రాత్మక భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోద బేన్ సందర్శించారు.
భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రధాని సతీమణి పూజలు
Apr 15 2017 11:00 AM | Updated on Aug 15 2018 2:12 PM
హైదరాబాద్: నగరంలోని చార్మినార్ వద్ద ఉన్న చారిత్రాత్మక భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోద బేన్ సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Advertisement
Advertisement