కూకట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య

Jun 26 2016 7:38 PM | Updated on Jul 25 2019 5:25 PM

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీకాలనీ మూడవ ఫేజులో హేమ(22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీకాలనీ మూడవ ఫేజులో హేమ(22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement