
లక్షలాది మందిని ప్రేమగా లాలించారు..!
'అమ్మ' అనేది అతిగొప్ప బిరుదని, జయలలిత నిజంగానే లక్షలాది మందిని ప్రేమగా లాలించే అమ్మగా నిలిచిపోయారని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
'Amma' is the greatest title, she was truly a loving caring mother for millions. May God provide comfort and strength to all who love her.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 6 December 2016