సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం | High level meeting in Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

Apr 4 2014 12:29 PM | Updated on Jul 29 2019 6:59 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో రోడ్డు మరియు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రోడ్డు మరియు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల సచివాలయాలతో పాటు కమిషనరేట్లు, డైరెక్టరేట్ల భవనాల విభజనపై ఈ సందర్బంగా చర్చించారు. ఆ సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

 

అయితే గవర్నర్ సలహదారు ఏఎన్ రాయ్ ఈ రోజు సచివాలయంలో కలియ తిరిగారు. అన్ని బ్లాక్లను తిరిగి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కొత్తగా కేటాయించే హెచ్‌బ్లాక్‌ను ఆయన పరిశీలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement