కూకట్పల్లిలో అగ్నిప్రమాదం | fire accident in kukatpally due to short circuit | Sakshi
Sakshi News home page

కూకట్పల్లిలో అగ్నిప్రమాదం

Published Sun, Sep 25 2016 7:44 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

కూకట్పల్లిలో అగ్నిప్రమాదం - Sakshi

కూకట్పల్లిలో అగ్నిప్రమాదం

కూకట్పల్లి హైదర్నగర్లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ : కూకట్పల్లి హైదర్నగర్లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్క్ సర్క్యూట్ కారణంగా బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.... వెంటనే మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించిందని దుకాణం యజమాని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement