హోటల్ రాజ్‌దూత్‌లో అగ్నిప్రమాదం | fire accident in Hotel Rajadoot | Sakshi
Sakshi News home page

హోటల్ రాజ్‌దూత్‌లో అగ్నిప్రమాదం

May 12 2017 10:54 AM | Updated on Sep 5 2018 9:47 PM

నగరంలోని లక్డీకాపూల్‌ రాజ్‌దూత్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌: నగరంలోని లక్డీకాపూల్‌ రాజ్‌దూత్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు హోటల్‌లో మంటలు అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement