నకిలీ రబ్బరు స్టాంపుల ముఠా గుట్టురట్టు | Fake Rubber stamps racket busted in nacharam | Sakshi
Sakshi News home page

నకిలీ రబ్బరు స్టాంపుల ముఠా గుట్టురట్టు

Sep 24 2014 9:01 AM | Updated on Sep 2 2017 1:54 PM

నకిలీ రబ్బరు స్టాంపులు తయారీ చేసి ఎన్వోసీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న ముఠా గుట్టును నాచారంలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: నకిలీ రబ్బరు స్టాంపులు తయారీ చేసి ఎన్వోసీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న ముఠా గుట్టును నాచారంలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ రబ్బరు స్టాంపులతోపాటు నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్కు తరలించి... తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. ఎన్ఎఫ్సీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ముఠా ఎన్వోసీలు జారీ చేస్తుందని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement