దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు | Counting of votes at 989 Centers, countrywide | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

May 16 2014 7:06 AM | Updated on Jul 10 2019 7:55 PM

543 లోక్సభ స్థానాలకు దేశవ్యాప్తంగా 989 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభంకానుంది.

543 లోక్సభ స్థానాలకు దేశవ్యాప్తంగా 989 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభంకానుంది. దేశవ్యాప్తంగా 8,251 మంది లోక్సభ అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్ కూడా ఉదయం 8.00 గంటలకే ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement