పోలీసు వాహనాలకు కెమెరా కళ్లు | cameras for Police vehicles | Sakshi
Sakshi News home page

పోలీసు వాహనాలకు కెమెరా కళ్లు

Sep 24 2015 12:15 PM | Updated on Sep 4 2018 5:16 PM

సైబరాబాద్ పోలీసులు ఆధునిక హంగులు సమకూర్చుకుంటున్నారు.

సైబరాబాద్ పోలీసులు ఆధునిక హంగులు సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పైన సీసీ కెమెరాలు, లోపల సీసీ టీవీలు ఉండే వాహనాలను వాడబోతున్నారు. గురువారం సాయంత్రం వీటిని ప్రారంభించనున్నారు. నేరాల అదుపు, అసాంఘిక శక్తుల కట్టడికి ఇవి తాజా అస్త్రాలు కానున్నాయని భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement