నేడు తెలంగాణ కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన, జీఎస్‌టీ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు..
♦ నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, జిల్లాల పునర్విభజన, ఉద్యోగుల కరవు భత్యం, జీఎస్‌టీ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం
♦ తెలంగాణ జిల్లాల పునర్విభజనపై నేడు అఖిలపక్షం భేటీ, సచివాలయంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశం, పార్టీని ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ ఆగ్రహం
♦ నేడు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీ వైఎస్‌ఆర్‌సీపీ నిరసన
♦ నేడు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు రాక, ఆదివారం శ్రీవారిని దర్శించుకోనున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల
♦ విజయవాడ: నేడు ఏపీ కేబినెట్ సమావేశం
♦ జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్, అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్న ఏపీ కేబినెట్
♦ నేడు అలంపూర్‌లో గవర్నర్ దంపతుల పుష్కరస్నానం
♦ నేడు 9వ రోజుకు చేరుకున్న కృష్ణా పుష్కరాలు, పుష్కర ఘాటలలో కొనసాగుతున్న భక్తుల పుణ్యస్నానాలు