లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరు మృతి | lorry rams into rtc bus, 2 died | Sakshi
Sakshi News home page

లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరు మృతి

Feb 2 2017 12:07 AM | Updated on Aug 25 2018 6:06 PM

లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరు మృతి - Sakshi

లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరు మృతి

జిల్లాలోని మేడిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

జగిత్యాల: జిల్లాలోని మేడిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌లు మృతి చెందారు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది గాయాలపాలైయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement