జీఐఏ డైమండ్ కోర్స్ | five days of Gemology diamond course for citizens | Sakshi
Sakshi News home page

జీఐఏ డైమండ్ కోర్స్

Sep 18 2014 1:28 AM | Updated on Sep 2 2017 1:32 PM

జీఐఏ డైమండ్ కోర్స్

జీఐఏ డైమండ్ కోర్స్

జెమాలజీలో ప్రతిష్టాత్మకమైన జెమలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (జీఐఏ) నగరవాసులకు డైమండ్స్‌పై సెప్టెంబర్ 29 నుంచి ఐదు రోజుల కోర్సు అందజేస్తోంది.

జెమాలజీలో ప్రతిష్టాత్మకమైన జెమలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (జీఐఏ) నగరవాసులకు డైమండ్స్‌పై సెప్టెంబర్ 29 నుంచి ఐదు రోజుల కోర్సు అందజేస్తోంది. డైమండ్స్ విలువకు దోహదపడే అంశాలు, వాటి విలువను నిర్ధారించడంలో మెలకువలు, ఆభరణాల కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఈ కోర్సులో శిక్షణ ఇస్తారు. వజ్రాలు, రత్నాలపై ఆసక్తి గల ఔత్సాహికులెవరైనా ఇందులో చేరవచ్చు. వివరాల కోసం టోల్ ఫ్రీ నంబరు 1800-102-1566 లేదా మొబైల్ నంబరు 8108186683కు కాల్ చేయాలి. ఈ-మెయిల్ eduindia@gia.eduor లో కూడా సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement