స్మార్ట్‌ఫోన్ డాక్టర్ క్లీన్ మాస్టర్ | Smartphone doctor Clean Master | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ డాక్టర్ క్లీన్ మాస్టర్

Feb 4 2015 12:16 AM | Updated on Sep 2 2017 8:44 PM

స్మార్ట్‌ఫోన్ డాక్టర్ క్లీన్ మాస్టర్

స్మార్ట్‌ఫోన్ డాక్టర్ క్లీన్ మాస్టర్

స్మార్ట్‌ఫోన్ స్లో అయిపోయిందా? అప్లికేషన్లు ఓపెన్ అయ్యేందుకు, రన్ అయ్యేందుకు కూడా చాలా సమయం పడుతోందా?

స్మార్ట్‌ఫోన్ స్లో అయిపోయిందా? అప్లికేషన్లు ఓపెన్ అయ్యేందుకు, రన్ అయ్యేందుకు కూడా చాలా సమయం పడుతోందా? అయితే మీరు క్లీన్‌మాస్టర్ అప్లికేషన్ గురించి చదివితీరాల్సిందే. సమయం గడిచేకొద్దీ స్మార్ట్‌ఫోన్‌లోకి చేరిపోయి, పేరుకుపోయి చికాకుపెట్టే జంక్‌ఫైల్స్‌ను ఇట్టే తొలగించేందుకు, ఫోన్‌ను చురుగ్గా నడిపించేందుకు ఆండ్రాయిడ్ మార్కెట్‌లో ఎన్నో అప్లికేషన్లు ఉన్నప్పటికీ క్లీన్‌మాస్టర్ కొంచెం ప్రత్యేకం.

వేగాన్ని పెంచేందుకు పనికొచ్చే వేర్వేరు పనులను ఒకే అప్లికేషన్‌తో చేసేయవచ్చు. జంక్‌ఫైల్స్‌ను క్లీన్ చేయడంపై ఎక్కువగా దృష్టిపెట్టే క్లీన్ మాస్టర్ గాడ్జెట్‌ను వీలైనంత కూల్‌గా ఉంచేందుకు, మెమరీ, సీపీయూలను బూస్ట్ చేయడం ద్వారా కూడా పనిచేస్తుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement