బొగ్గు గనుల్లో నీరు.. ఉత్పత్తికి అంతరాయం | water stored at coal mines and production problems | Sakshi
Sakshi News home page

బొగ్గు గనుల్లో నీరు.. ఉత్పత్తికి అంతరాయం

May 6 2016 6:50 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రాంపుర్, రామకృష్ణాపూర్, గోలేటి ఓపోన్ బొగ్గు గనుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దండేపల్లి, మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట ప్రాంతాల్లో ఆరు బయట ఉంచిన ధాన్యం తడిసిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement