శ్రీవారి సేవలో ప్రముఖులు | VIPs visit tirumala on sunday | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Jun 26 2016 9:58 AM | Updated on Sep 4 2017 3:28 AM

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. కోలకతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మంజుల, సోలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివ కీర్తిసింగ్, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రముఖులకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement