రేషన్‌న్‌ షాపులపై విజిలెన్స్‌ దాడులు | VIJELENCE RIDES ON RESHAN SHOPS | Sakshi
Sakshi News home page

రేషన్‌న్‌ షాపులపై విజిలెన్స్‌ దాడులు

Dec 8 2016 12:30 AM | Updated on Sep 4 2017 10:09 PM

రేషన్‌న్‌ షాపులపై విజిలెన్స్‌  దాడులు

రేషన్‌న్‌ షాపులపై విజిలెన్స్‌ దాడులు

ఆకివీడు : రేషన్‌ షాపులపై బుధవారం విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. స్థానిక రైల్వేస్టేనన్‌న్స్‌ షన్‌ రోడ్డులోని 22,23 నంబర్ల షాపుల్లో రికార్డులు, సరుకు నిల్వలను పరిశీలించారు.

ఆకివీడు :  రేషన్‌ షాపులపై బుధవారం విజిలెన్స్‌  అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. స్థానిక రైల్వేస్టేనన్‌న్స్‌   షన్‌ రోడ్డులోని 22,23 నంబర్ల షాపుల్లో రికార్డులు, సరుకు నిల్వలను పరిశీలించారు. 22వ నంబర్‌ షాపులో 64 కేజీల బియ్యం తక్కువగా ఉందని, పంచదార 15 కేజీలు, కిరోసిన్‌ 301 లీటర్లు రికార్డుల్లో చూపించిన దానికన్నా అదనంగా ఉందని విజిలెన్స్‌  తహసీల్దార్‌ శైలజ వెల్లడించారు. షాపునంబర్‌ 23లో 55 కేజీల బియ్యం, 391 లీటర్ల కిరోసిన్‌ అదనంగా ఉన్నాయని వివరించారు. ఈ రెండు షాపుల డీలర్లు రాజామణి, వి.వి.ఎస్‌.శంకర్‌ వర్మలపై  6ఏ  కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.   తనిఖీల్లో పుడ్‌ ఇన్స్‌ స్పెక్టర్‌ సీతారామ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌  నాగేశ్వరరావు, వీఆర్వో రత్నరాజు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement