తమను ఎస్టీల్లో చేర్చడానికి కృషి చేయాలంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వడ్డెర కులస్తులు విన్నవించారు.
విజయవాడ:తమను ఎస్టీల్లో చేర్చడానికి కృషి చేయాలంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వడ్డెర కులస్తులు విన్నవించారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో వైఎస్ జగన్ ను కలిసిన వడ్డెర కులస్తుల నేతలు ఒక వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. అసెంబ్లీలో మీ సమస్యలను లేవనెత్తుతామని వారికి హామీ ఇచ్చారు.