టుడే అప్డేట్స్ | Today updates of the day October 27, 2015 | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Oct 27 2015 7:02 AM | Updated on Sep 3 2017 11:34 AM

నేడు వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ సమావేశం, వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చ

నేడు వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ సమావేశం, వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చ
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై నేడు ఆర్థికశాఖ భేటీ
నేటినుంచి రెండు రోజులపాటు పంచాయతీ రాజ్ రాష్ట్ర సదస్సు
నేడు విజయనగరంలో పైడిపల్లి తల్లిమ్మ సిరిమానోత్సవం, హాజరుకానున్న 5 లక్షల మంది భక్తులు, 2 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
వరంగల్ ఉప ఎన్నికపై చర్చించనున్న టీ టీడీపీ నేతలు
నేడు కొమురం భీం 75వ వర్థంతి కార్యక్రమం, పాల్గొననున్న మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబుతో టీ టీడీపీ నేతల భేటీ, వరంగల్ లోక్ సభపై చర్చించనున్న నేతలు
నేడు ఢిల్లీలో అరుణ్ జైట్లీతో భేటీ కానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
మధ్యాహ్నం 2.30 గంటలకు గడ్కరీని కలవనున్న కేసీఆర్
రాత్రి 7 గంటలకు నీతి ఆయోగ్ సబ్ కమిటీ భేటీలో పాల్గొంటారు
తెలంగాణ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరనున్న కేసీఆర్
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
నేడు ఖమ్మంలో రైతు ధర్నాలో పాల్గొననున్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్
నెల్లూరులో రొట్టెల పండుగకు నేడు చివరి రోజు
నేడు రెండో రోజు భారత్- ఆఫ్రికా మూడో శిఖరాగ్ర సదస్సు
నేడు డీజీపీ ఉన్నతాధికారులతో సీనియర్ ఐఏఎస్ అధికారి ఖర్గే సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement