టుడే అప్డేట్స్...

టుడే అప్డేట్స్... - Sakshi


హైదరాబాద్ :  తొమ్మిదో రోజుకు చేరిన గోదావరి పుష్కరాలు

* అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర

* రెండోరోజు కల్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన

* ఓటుకు కోట్లు కేసులో నేడు ఏసీబీ కోర్టుకు ఎఫ్ఎస్ఎల్ తుది నివేదిక

* నేడు బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం* రెండోరోజుకు చేరిన పార్లమెంట్ సమావేశాలు

* హైదరాబాద్ లో అర్థరాత్రి సౌత్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో రోమియో ఆపరేషన్

* 158 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు* నేడు రాజమండ్రిలోఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం

* మహారాష్ట్రలో వ్యభిచార గృహాలపై తెలంగాణ సీఐడీ అధికారుల దాడులు

* 90మందిని రక్షించిన అధికారులు, గురువారం హైదరాబాద్కు తరలింపు

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top