ప్రధానాలయ ద్వారాల తొలగింపు | to remove the temple doors | Sakshi
Sakshi News home page

ప్రధానాలయ ద్వారాల తొలగింపు

Sep 30 2016 11:46 PM | Updated on Sep 4 2017 3:39 PM

ప్రధానాలయ ద్వారాల తొలగింపు

ప్రధానాలయ ద్వారాల తొలగింపు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని ప్రధానాలయ ద్వారాలను శుక్రవారం తొలగించారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని ప్రధానాలయ ద్వారాలను శుక్రవారం తొలగించారు. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా మరో రెండు రోజుల్లో రాజగోపురాన్ని తొలగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ద్వారాలను, భద్రతా పరంగా ఉన్న గేట్‌లను తొలగించారు. మరోవైపు నాలుగు రాజగోపురాల పనులు వేగంగా జరుగుతున్నాయి. దసరా మరో పది రోజులు మాత్రమే ఉండడంతో  కాంట్రాక్టు అధికారులు పనులను వేగంగా చేస్తున్నారు. మూడు రాజగోపురాలకు బేస్‌మేంట్‌ పనులు దాదాపుగా పూర్తి చేశారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement