దయాశంకర్‌ను కఠినంగా శిక్షించాలి
మునుగోడు: పార్లమెంట్‌లో దళిత ప్రజా ప్రతినిధి మాయవతిని అసభ్య పదజాలంతో దూషించిన ఉత్తరప్రదేష్ ఎంపీ దయాశంకర్‌ను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రాల నాగయ్య డిమాండ్ చేశారు.
Jul 23 2016 6:26 PM | Updated on Aug 29 2018 8:07 PM