తిరుపతిలో రెజినా సందడి | Regina visited in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో రెజినా సందడి

Oct 13 2016 12:02 PM | Updated on May 10 2018 12:34 PM

తిరుపతిలో రెజినా సందడి - Sakshi

తిరుపతిలో రెజినా సందడి

తిరుపతి నగరంలో సినీ నటి రెజినా సందడి చేసింది.

తిరుపతి నగరంలో సినీ నటి రెజినా సందడి చేసింది. స్థానిక తీర్థకట్టలో గురువారం ఉదయం ఆమె ఎంజీఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడ అభిమానులు గుమికూడారు.

 

Advertisement
 
Advertisement
Advertisement