ధరూరు : మండలంలోని పెద్దచింతరేవుల పుష్కర ఘాట్‌ను ఆదివారం ఎండోన్‌మెంట్ డీఈ మైపాల్ సందర్శించారు. గతంలో ఉన్న ఘాట్‌తోపాటు నూతనంగా నిర్మిస్తున్న ఘాట్లను, అక్కడే నిర్మిస్తున్న స్నానపు గదులు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
పుష్కరఘాట్ పనుల పరిశీలన
Jul 31 2016 11:44 PM | Updated on Sep 4 2017 7:13 AM
ధరూరు : మండలంలోని పెద్దచింతరేవుల పుష్కర ఘాట్‌ను ఆదివారం ఎండోన్‌మెంట్ డీఈ మైపాల్ సందర్శించారు. గతంలో ఉన్న ఘాట్‌తోపాటు నూతనంగా నిర్మిస్తున్న ఘాట్లను, అక్కడే నిర్మిస్తున్న స్నానపు గదులు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సమయం దగ్గరపడుతోందని పనులు త్వరగా పూర్తి చేయాలని, భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఏర్పాట్లను చేయాలని సూచించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఆలయ ధర్మకర్త గిరిరావు, ఈఓ రామన్‌గౌడ్ తదితరులున్నారు.
Advertisement
Advertisement